ప: శ్రీ మూల శక్తి యనదగు నామూర్తుల గన్నతల్లి నౌగాదనక!
ధీమూర్తి నెంచి చూడుము గాక నేమూర్తికి సాటి లేదు నిజముగ!!
తా: శ్రీ మాతృదేవి ఆది పరాశక్తి. సమస్త జగాలకు ఆధార భూతమైన మూలశక్తి. ఆమెయే త్రిమూర్తులకు కన్నతల్లి.
ఏ దేవతామూర్తి కూడా ఆమెకు సాటిరాదని తెలుసుకోగలిగిన వాడే నిజమైన జ్ఞాని.
No comments:
Post a Comment