Tuesday, 1 April 2014

వేమన పద్యరత్నావళి



ప: నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు,
     తళుకు  బెళుకు రాళ్ళు తట్టెడేల?
    చదువ పద్య మరయ చాలదాయొక్కటి,
    విశ్వదాభి రామ వినుర వేమా!!

తా:విలువైనదీ అసలైనదీ అయిన నీలమణి  ఒక్కటి ఉన్నా చాలు ,
     విలువలేని మెరుగు రాళ్లు తట్టెడున్నా ప్రయోజనం లేదు. 
     అలాగే రసవంతమైన పద్యం ఒక్కటైనా  చాలు,
     చెత్త పద్యాలు ఎన్నిఉన్నా ఉపయోగం  లేదు.   

No comments:

Post a Comment