Vedam Jeevana Naadam
Sunday, 10 November 2013
బలమైన బలీయమైన బంధం
నా ప్రేమతో నిన్ను కట్టి
పడేద్దామనుకున్నాను
కానీ,
నన్ను నేను నీ ప్రేమతో
పుర్తిగా కట్టేసుకుని
బందీనైపోయాను
ఈ బంధాలు నన్ను
ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నా
తెగించి తెంపుకోలేకపోతున్నాను.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment