Wednesday, 2 April 2014

వేమన పద్యరత్నావళి

                             

ప:  వెదకి కానలేరు వేదాంత వేద్యుని, ఉత్తముండే కాంచు నుర్వి మీద!
     కలిగెనే నతనిని కానంగ లేరయా, విశ్వదాభిరామ వినురవేమ!!

తా:  దేవుని కోసం వేదాలు, పురాణాలు, శాస్త్రాలు వెదకినంత మాత్రాన ప్రయోజనం ఉండదు,
       అరుదైన ఉత్తములకు మాత్రమే భగవద్దర్శన భాగ్యం లభిస్తుంది.



No comments:

Post a Comment