Vedam Jeevana Naadam
Sunday, 10 November 2013
నా ప్రాణమా...!
నా ప్రాణమా...!
కోటి
రతనాల
రాశులు
వద్దు
నీ
నవ్వుల
పువ్వులు
చాలు
వేయి
వేణువుల
నాదాలు
వద్దు
మైమరపించే
నీ
మాటలు
చాలు
పున్నమి
వెన్నెల
చల్లదనాలు
వద్దు
సున్నితమైన
నీ
క
రస్పర్శ
చాలు
నిండు
నూరేళ్ళ
జీవితం
వద్దు
నీతో
గడిపే
ఒక్క
క్షణం
చాలు
..!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment