Vemana Padhyalu


ప: అఖిలా కారు డనంతుడు, సకలాత్మల యందు సర్వసాక్షియు తానై,
నిఖిలముల నిర్వికారుడు, నిఖరము బ్రహ్మంబనంగ నిజముర వేమా!!

తాత్పర్యము:  వస్తువులన్నిటా నిండి ఉండేవాడు, నాశము లేని  వాడు, అన్నింటికీ సాక్షీభూతుడు,
నిర్వికారుడు అయినవాడే పరమాత్మ స్వరూపం, అది తెలియుటకు సాధన అవసరం!!



No comments:

Post a Comment