మది నిండా నీ తలపుల్ని
నింపుకున్నాను
నీ ప్రేమ నాకు మాత్రమే
సొంతం
కావాలని
నీ కోసం విసుగైనా
ఎదురుచూస్తూన్నాను
ఎన్నటికైనా నువ్వు
తప్పక
వస్తావని
నువ్వు వస్తే ఎన్నో చెప్పాలని
ఎన్నెన్నో
తలపులు
నీవు రాని నాడు నేను
మిగలనేమోనని
ఎన్నో భయాలు
ఎనాటికైనా నీవొస్తావనే
నా నమ్మకం
ఆ
నమ్మకంతోటే నీకై ఎదురుచుస్తూ..........

No comments:
Post a Comment