Sunday, 10 November 2013

నేస్తమా ......


నేస్తం....!
గులాబీ లాంటి సౌకుమర్యం
నీ మాటలో ఉంది
మల్లియల్లాంటి మంచితనం
నీ మనసులో ఉంది
బంతిపూవులాంటి భావావేశం
నీ హృదయంలో ఉంది
అందుకేనేమో.....
నిర్మలమైన నీ ప్రెమంటే నాకిష్టం

స్వఛ్చతలాంటి నీ నవ్వంటే నాకిష్టం . 

No comments:

Post a Comment