ప్రియతమా..!
మదిననిందిన
ఎన్నొ ఊసులు
నీతో
పంచుకోవలని ఉంది
కానీ,నువ్వు
ఎదురైతే
మౌనమే
గానమై మనసు
భష
మరచిపోతోంది!
కళ్లలొ
దాగిన కోటి భావాలు
నీకు
చేరవేయాలని ఉంది
కానీ,అన్నీ
నీ రూపమై
కనులలొ
నిలచిపొయాయి!
హ్రుదయమే
నీది కావాలని
తొందర
పెడుతోంది
కానీ,అదెప్పుడో
నన్నొదిలి
నీకు
చెరువైపొతే
నీకివ్వటానికి
నా దగ్గర ఏముంది?
నాలో
దచుకున్న నీ తలపులు తప్ప..!!!!

No comments:
Post a Comment