నిను వీడిపొతుంటే తెలియలేదు
నువు దూరమయ్యాక తెలిసింది నిను
ప్రేమించానని..
నిను వీడి ఉంటున్న ఈ క్షణాలు
నీ సుమధుర జ్ఞపకాలతో
గడుపుతున్నా...
నిన్ను కలుసుకోవాలని,
నీ హృదయం చేరాలన్నతపనే....
నువ్వు కలిసే అ క్షణం కోసం
సీతాకోక చిలుకనై
నీ హృదయ నందనవనానికేసి
పయనమవుతూ................
ప్రియా నీ ప్రేమకై.....
No comments:
Post a Comment