నీలిమ
'నీ'తో కొన్నాళ్ళ ఈ చెలిమి
జీవన గమనంలో
'లి'ప్త కాలం సైతం మరువలేని
'మ'ధుర స్మృతి గా మిగిలిపోతుంది
నీ జీవన యానంలో
'శ్వేత' అంబరంలా, విశాల హృదయంతో
ప్రతి ఒడిదుడుకునూ నేర్పుతో
ఎదుర్కొంటూ...
జీవిత చరమాంకం దాకా
ధైర్యమే నీ తోడుగా,
సంగీతం నీ ఓదార్పుగా
విజయమే నీ బాటగా సాగాలని
అశిస్తూ..............
No comments:
Post a Comment