నన్ను ఎన్నడూ వీడకని ...
ప్రణయమా...!
ఊహలు
చినుకులై రాలే సమయానచిరుగలి
తెమ్మెరతో నీవు పంపినసందేశం-మదికి చేరగానే అనిపించిందిఆ
చిలిపి చిరునామా నీదేనని!
కానీ,
వెంటనే నీ ఆచూకీ దొరకదేమోనన్నసందేహం-
అంతు లేని ప్రశ్నగాహృదయాన్ని
తొలుస్తోందినా
గుండె గూటిలో ముద్రించుకున్ననీ
ఆచూకీ చూశాకే తెలిసిందిమదిలో
నిలిచి.......... నయనాలలొ
కదిలే.................. తీయని భావనే నీవనిఅందుకే,
హృదయం
నిన్నుబ్రతిమాలుతోందినన్ను
ఎన్నడూవీడిపోవద్దని.....!!
No comments:
Post a Comment