Sunday, 10 November 2013

నీ కోసం

ప్రియా..!


తొలి సంధ్యలో సింధూరమై
జడివానలొ చిరుజల్లునై
నీ ప్రెమలో
ఊయలూగుతూ
మేఘాలలో ఓ మెరుపునై
గగనానికే హరివిల్లునై
నీ చెలిమినే
కోరుతూ..........
నీ ఎదలో మిగిలిపోవాలనుంది
నీ ప్రేయసిగా!
నీతో పదములు కలిపి నడవాలనుంది 
నీ సహచరిణిగా!
అంతు తెలియని నా అశ ఎన్నడు

ఎదురవునోనని  వేచి చూస్తూ....!!!   

No comments:

Post a Comment