Vedam Jeevana Naadam
Friday, 8 November 2013
చెలిమి
నేస్తమా !
చేరువలో చెలిమి తరుగుతుందంటే
ఆ చెలిమిని ఆశించను
దూరాన ఉంటే స్నేహం దూరమవుతుందంటే
ఆ స్నేహాన్ని ఎప్పుడూ కోరను
అందుకే ,
మన మది తలపుల్లోని
జ్ఞాపకాలను తడిమి
చిరకాలం ఓ అనుభూతిగా
మన చెలిమి మిగిలిపోవాలని
సాగిపోవాలని ఆశిస్తూ .......
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment