Tuesday, 1 April 2014

వేమన పద్యరత్నావళి





ప:  అందు ఇందు ననక అన్నిటి యందును,విష్ణువమరి యుండు వెలయభువిని,
     వెనుక చక్రి తిరుగు విష్ణు చక్రంబుతో, విశ్వదాభిరామ వినురవేమ!!

తా : శ్రీ మహా విష్ణువు సర్వవ్యాపి,అయన లేని చోటు ఎక్కడ? అన్నిటా  ఉన్నాడు, పరమాత్మని తెలియగ తరమా?          ప్రకృతిని అనుసరించి సదా చక్రధారియై తిరుగుతూంటాడు.



























































































































































































































No comments:

Post a Comment