Vedam Jeevana Naadam
Friday, 15 November 2013
దాచుకో నేస్తమా....
చిరునవ్వుల నావపై,
ధైర్యం నీ ఆయుధమై,
విజయమే బాటగా సాగాలని.............
మౌన
సడిని చిరుగాలి తెమ్మెరలో
పూవుల పరిమళాన్ని కలబోసి
నీకందిస్తున్నా నేస్తమా...................
నీ హృదిలో, స్మృతుల దొంతరలో
దాచుకుంటావు కదూ...................!!?
1 comment:
Ellen
23 January, 2014
I Like your Thoughts..Awesome kavithalu darling....
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
I Like your Thoughts..Awesome kavithalu darling....
ReplyDelete